గట్టి హిట్ కోసం ఎదురుచూస్తున్న చిట్టి..
Rajeev
Pic credit - Instagram
11 February 2026
హైదరాబాదీ ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా.. ఈ పొడుగుకాళ్ల సుందరి హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తుంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ అందుకోలేకపోతుంది ఈ చిన్నది. అప్పుడెప్పుడో మొదటి సిని
మాతో హిట్ అందుకుంది.
జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకుంది.
కానీ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసినా అవి అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి. రీసెంట్ డేస్ లో రూటు మార్చింది ఈ చి
న్నది.
గ్లామర్ డోస్ పెంచి ప్రేక్షకులను కవ్విస్తుంది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తుంది ఈ చిన్నది.
ఈ క్రమంలోనే ఆఫర్స్ అందుకున్నప్పటికీ ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి.
ప్రస్తుతం ఈ అందాల భామ సరైన హిట్ కోసం ఎదురు చూస్తుంది. ప్రస్తుతం తరుణ్ భాస్కర్ తో ఓ సినిమా చేస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్