కామారెడ్డి పట్టణ గొంతు ఎండుతోంది? ఇప్పటికైనా పట్టించుకోండి మహాప్రభో..!
కామారెడ్డి పట్టణంలో తీవ్రమైన తాగునీటి కొరత ఏర్పడింది. వేసవి కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గోదావరి జలాల సరఫరా సరిపడక, ప్రజలు నీటి కోసం పోరాటం చేస్తున్నారు. వివిధ కాలనీలు, విలీన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపాలిటీ ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నప్పటికీ, అది సరిపోవడం లేదు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
