Horse Gram: ఉలవలను తింటే ఇన్ని ప్రయోజనాలా..? మీ ఆరోగ్యం రేసుగుర్రం..!
ఉలవలు..ఇవి మంచి బలవర్ధకమైన ఆహారం. ఉలవలు మన శరీరానికి శక్తిని అందించడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉలవల్లో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పీచుపదార్థం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఊబకాయం సమస్య ఉన్నవారు ఉలవలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉలవలతో ఆరోగ్యానికి కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
