Stylish Earrings: చీరలు, లెహంగాలు, చుడీదార్ వేటికైనా ఈ చెవిపోగులు బెస్ట్ ఎంపిక.. ఈ జుమ్కీలను ట్రై చేసి చూడండి..
ఆడవారు ధరించే ఆభరణాలలో ఎన్ని రకాలున్నా చెవులకు ధరించే నగల విషయంలో ఎక్కువ శ్రద్ధ పెడతారు. రింగులు, దిద్దులు, బుట్టలు వంటి అనేక రకాలున్నాయి. అయితే ట్రెండింగ్‌లో ఎన్ని ఉన్నా జుమ్కీ స్టైల్ చెవిరింగులు ధరించడానికి యువత ఎక్కువ ఆసక్తిని చూపిస్తుంది. పెళ్ళిళ్ళ సీజన్ రానుంది. దీంతో పంజాబీ,చుడీదార్, పట్టు చీరలు లేదా లెహంగాలు ఇలా వేటిని ధరించినా డిఫరెంట్ స్టైల్ జుమ్కీ స్టైల్ చెవిపోగులు బెస్ట్ ఎంపిక.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
