Team India: ఈ ఐదు రికార్డులు ఎవ్వరూ కొట్టరు.. కొట్టలేరు.! కింగ్ కోహ్లీ కూడా దరిదాపుల్లోకి రాడు
టీమిండియా వెటరన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక రికార్డులను నెలకొల్పాడు. వన్డేలో అత్యధిక వ్యక్తిగత స్కోరు 264, ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు, మూడు వన్డే డబుల్ సెంచరీలు, ఒకే ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు, అలాగే టీ20లలో నాలుగు శతకాలతో హిట్ మ్యాన్ తనదైన ముద్ర వేశాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
