Isabgol Benefits: శరీరంలోని ప్రతి ఒక్క సమస్యకు ఇసాబ్‌గోల్‌తో చెక్ పెట్టేయండి.. దీన్ని ఎలా వాడాలో తెలుసా?
మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల నేడు చాలామంది మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటికీ వంటింట్లోనే దొరికే అద్భుతమైన ఔషధం 'ఇసాబ్‌గోల్'. సైలియం పొట్టుగా పిలిచే దీనిని క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో తీసుకోవడం ద్వారా పొట్ట సమస్యల నుంచి శాశ్వతంగా ఎలా విముక్తి పొందవచ్చో ఈ కథనంలో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
