Paneer Paratha: మీ ఒళ్లును హరివిల్లులా వంచే పరాఠా పనీర్.. బరువు తగ్గేందుకు బెస్ట్ ఛాయిస్!
పాలకు సంబంధించిన పదార్థాల్లో పనీర్‌ది ప్రత్యేక స్థానం. వీటితో చేసే కూరలు, స్వీట్లను చాలామంది ఇష్టపడి తింటుంటారు. పనీర్ ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. పనీర్ తినడం వల్ల దాదాపు అన్ని ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అందుకే రోజువారీ ఆహారంలో పనీర్ తినడం మంచిది. కాల్షియం, ప్రోటీన్లు పనీర్‌లో దండిగా ఉంటాయి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
