AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Water Benefits: నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట.. ఎలా అంటే?

Water for weight loss: ఈ మధ్య కాలంలో చాలా మంది స్లిమ్‌గా కనిపించాలని అనుకుంటున్నారు. అందుకే జిమ్‌కు వెళ్లడం, డైట్ చేయడం వంటివి పాటిస్తు్న్నారు. కానీ ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు నీటిని సరైన విధానంలో తాగితే పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గవచ్చని ఎంత మందికి తెలుసు. అవును భోజనానికి ముందు, తర్వాత సరైన విధానంలో నీటిని తీసుకోవడం వల్ల మనం ఈజీగా బరువు తగ్గవచ్చట. అదెలానో చూద్దాం పదండి.

Anand T
|

Updated on: Dec 14, 2025 | 12:10 PM

Share
బరువు తగ్గడానికి చాలా మంది జిమ్‌కు వెళ్లడం, రకరకాల డైట్‌లను ఫాలో అవ్వడం చేస్తుంటారు. కానీ మన శరీరానికి ఎంతో ముఖ్యమైన నీటి విషయంలో మాత్రం సరిగ్గా శ్రద్ద వహించరు. ఒక వేళ మీరు బరువు తగ్గాలని చూస్తుంటే.. ఆహారంతో పాటు నీరు త్రాగే విధానంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. భోజనానికి ముందు, తరువాత సరైన విధానంలో నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు వేగంగా కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

1 / 5
ఇలా నీటితోనే బరువు తగ్గాలనుకుంటే.. మీరు కొన్ని  పాటించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే వేడి తాగడం అలవాటు చేసుకోవాలి. వేడి నీరు తాగడం వల్ల మన శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే, శరీర కణాలకు సరైన పోషకాహారం లభిస్తుంది. ఇది బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాకుండా, వేడి నీరు తాగడం వల్ల ఎక్కువ చెమట పడుతుంది. దీని వల్ల శరీరంలోని పేరుకుపోయిన విష పదార్థాలు తొలగిపోతాయి. ఈ విధంగా శుభ్రపడి బరువుతగ్గేందుకు సహాయపడుతుంది.

2 / 5
హెల్త్‌లైన్ ప్రకారం: నీరు త్రాగడం వల్ల కేలరీలు వేగంగా కరుగుతాయి. అలాగే ఆకలి కూడా తగ్గుతుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి నీరు ఎక్కవ తాగలని డాక్టర్లు సజెస్ చేస్తూ ఉంటారు. అయితే కేవలం నీటిని తాగడం వల్లనే కాదు.. దానికి తోడు మీకు సరైన జీవనశైలిని మీరు మెయింటెన్ చేయాలి. మీరు వారానికి 5 నుండి 6 రోజులు కనీసం అరగంట వ్యాయామం చేస్తేనే వాటి ఫిలితాలను పొందగలరని నిపుణులు చెబుతున్నారు.

3 / 5
బరువు తగ్గడానికి మనం ఏ సమయంలో నీటిని తీసుకుంటున్నామనేది కూడా చాలా ముఖ్యం. భోజనానికి 30 నిమిషాల ముందు ఒక గ్లాసు నీరు తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. ఒక అధ్యయనంలో, ప్రతిరోజూ భోజనానికి ముందు నీరు తాగిన వ్యక్తులు 12 వారాలలో దాదాపు 2 కిలోల బరువు తగ్గారు. మరొక అధ్యయనంలో, భోజనానికి ముందు నీరు తాగిన అధిక బరువు గల మధ్య వయస్కులు నీరు తాగని వారి కంటే 44 శాతం ఎక్కువ బరువు తగ్గారు.

4 / 5
కేవలం బరువు తగ్గడమే కాకుండా నీరు తాగడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో జీవక్రియ రేటు వేగవంతం అవుతుంది. ఇది కేలరీలను త్వరగా బర్న్ చేయడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందు నీటిని తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. నీరు శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది మూత్రం ద్వారా విషాన్ని బయటకు పంపుతుంది. కాబట్టి మీరు సరైన సమయంలో, సరైన మార్గంలో నీరు త్రాగడం అలవాటు చేసుకుంటే, మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు బరువు తగ్గడం సాహయపడుతుంది.

5 / 5
నీటిని ఇలా తాగితే.. పైసా ఖర్చు లేకుండా బరువు తగ్గొచ్చట

స్ట్రెస్‎కి దూరంగా.. వరల్డ్ టాప్ వెల్నెస్ ప్లేసులు ఇవే..

మైదా లేదు, సాస్ లేదు.. వింటర్ సీజన్‌లో ఆరోగ్యకరమైన పిజ్జా..

వాళ్లకు ఈజీగా ఛాన్స్‌లు.. నాకు మాత్రం కష్టమే: థమన్

డిసెంబర్‌ 31 చివరి గడువు.. లేకుంటే రేషన్‌ సరుకులు బంద్‌!

ఎస్బీఐ కాదు.. దేశంలో బెస్ట్ బ్యాంక్ ఇదే.. మీరు అస్సలు ఊహించలేరు..

జుట్టు రాలుతోందా..? ఈ మ్యాజిక్ జ్యూస్ తాగితే వెంటనే ఆగిపోతుంది..

మెస్సీ ప్రయాణించిన విమానం ఖరీదు ఎంతో తెలిస్తే గుండె ఆగిపోతుంది?

బాలయ్య 'అఖండ 2' మూవీలో శివుడిగా నటించింది ఎవరో తెలుసా?

గెలిపించేస్తాడు..వైభవ్ సూర్యవంశీపై కెప్టెన్ ఆయుష్ మ్హాత్రే ధీమా