పుచ్చకాయ కోసి ఫ్రిజ్‌లో పెడుతున్నారా..? ఈ విషయాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..
వేసవి వచ్చిందంటే చాలు.. మార్కెట్లో పుచ్చకాయల సందడి మొదలవుతుంది. అయితే మనలో చాలా మంది చేసే ఒక సాధారణ అలవాటు మన ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా పెద్ద పుచ్చకాయను కొని, అందులో సగం తిని, మిగిలిన సగాన్ని ముక్కలుగా కోసి ఫ్రిజ్‌లో దాచుకోవడం మహిళలకు అలవాటు. మరి ఇలా కోసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో పెట్టడం ఆరోగ్యానికి మంచిదేనా? తినే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
