బీపీ ఉన్న వారు టీ తాగడం ఆ రోగ్యానికి మంచిదేనా? ఇప్పుడే తెలుసుకోడి!
టీ ఎవరు తాగరు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా ప్రతి రోజూ టీ తాగుతుంటారు. ఇక టీ తాగడం వలన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని సార్లు దీని వలన దుష్ఫ్రభావాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. ముఖ్యంగా కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో బాధపడే వారు అస్సలే టీ తాగకూడదు అంటారు. కాగా, ఇప్పుడు మనం బీపీ ఉన్నవారు టీ తాగడం మంచిదేనో, కాదో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
