AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపిల్స్ తిన్న తర్వాత ఎంత సేపటికి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ఆపిల్స్ కొందరు ఇష్టంగా తింటే మరికొంత మంది మాత్రం తినడానికి ఎక్కువగా ఇష్టపడరు. కానీ ప్రతి రోజూ ఒక ఆపిల్ తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఆపిల్స్ తిన్న తర్వాత కొన్ని రకాల ఆహారపదార్థాలు తినకూడదని చెబుతుంటారు. మరీ ముఖ్యంగా ఆపిల్ తిన్న తర్వాత ఎంత సేపటికి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 06, 2025 | 8:00 PM

Share
ఆపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అంతే కాకుండా ఇది శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందువలన ప్రతి రోజూ ఒక ఆపిల్ పండు తినడం వలన ఇది గుండె సమస్యల నుంచి కాపాడటమే కాకుండా, జీర్ణక్రియను మెరుగు పరిచి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే మధుమేహ వంటి సమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది.

1 / 5
ఇవి ప్రతి సీజన్‌లోనూ ఆపిల్స్ దొరుకుతాయి. వీటిని కొంత మంది ఆపిల్ జ్యూస్ చేసుకొని తీసుకుంటే, మరికొంత మంది, పచ్చిగా, ఆపిల్ జామ్‌లా తీసుకుంటూ ఉంటారు. అయితే ఆపిల్ ఎలా తిన్నా కూడా ఆరోగ్యానికి మంచిదే అని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. అయితే ఆపిల్ తిన్న వెంటనే కొంత మంది ఆహారం తీసుకుంటారు. కానీ ఇది అస్సలే మంచిది కాదంట. కాగా, ఇప్పుడు మనం ఆపిల్ తిన్న తర్వాత ఎంత సేపటికి ఆహఆరం తీసుకోవాలో చూద్దాం.

2 / 5
ఆపిల్ తిన్న తర్వాత గంట లేదా రెండు గంటల తర్వాత ఆహారం తీసుకోవడం చాలా ఉత్తమం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుందని వారు హెచ్చిరిస్తున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ రోగులు ఆపిల్ తిన్న తర్వాత చాలా సేపటికి ఆహారం తీసుకోవాలంట.

3 / 5
ఎందుకంటే? డయాబెటీస్ రోగులు భోజనం చేసిన వెంటనే ఆహారం తీసుకోవడం వలన అనేక సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనంట. అందుకే వీరు ఆపిల్ తిన్న మూడు గంటల తర్వాత ఆహారం తీసుకోవాలంట. లేకపోతే జీర్ణ సమస్యలు రావడం ఖాయం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే ఆహారం కంటే కాస్త ముందు లేదా తర్వాత పండ్లు తీసుకోవడం వలన ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయంట.

4 / 5
అంతే కాకుండా ఇలా తినడం వలన ఇవి జీర్ణక్రియను మెరుగు పరిచి, మలబద్ధకం, గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయంట. ఒక ఆపిల్స్‌నే కాకుండా ఇతర రకాల పండ్లు కూడా ఆహారం తీసుకున్న గంట లేదా రెండు గంటల తర్వాత తినడం ఆరోగ్యానికి చాలా మంచిదంట.

5 / 5