రోజూ డ్రాగన్ ఫ్రూట్ తింటే అన్ని లాభాలా.. 

Prasanna Yadla

09 May 2026

Pic credit - Pinterest

డ్రాగన్ ఫ్రూట్ మార్కెట్లో బాగా ట్రెండ్ అయ్యే పండు. ఎక్కడ చూసిన కూడా ఇది కనిపిస్తుంది 

డ్రాగన్ ఫ్రూట్ 

అలాగే దీనిని ఇప్పుడు చాలా మంది ఇష్టపడి తింటున్నారు కూడా ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది 

ఆరోగ్యానికి చాలా మంచిది 

అయితే, దీనిని ప్రతిరోజూ తింటే మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.. 

ఆరోగ్య ప్రయోజనాలు

డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉండటంతో శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.

ఇమ్యూనిటీ పవర్

డ్రాగన్ ఫ్రూట్‌లో పండులో ఫైబర్ ఉండటం వలన జీర్ణవ్యవస్థ కూడా మంచిగా పనిచేస్తుంది.

జీర్ణవ్యవస్థ

డ్రాగన్ ఫ్రూట్‌లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా దీనిలో ఫైబర్ అధికంగా ఉండటంతో ఎక్కువ ఆకలి వేయనివ్వదు 

 బరువు 

ఇంకా దీనిలో ఎక్కువ యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ ఉండటంతో చర్మం కాంతివంతంగా మెరుస్తుంది

కాంతివంతంగా మెరుస్తుంది 

(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్