Irregular Periods: అమ్మాయిలూ జర జాగ్రత్త.. ఫిట్‌గా ఉండాలని అతిగా కసరత్తులు చేశారో చిక్కులు తప్పవు
తనను తాను ఆరోగ్యంగా ఉంచుకోవాలన్నా, శరీరంలోని అధిక కొవ్వును ఎప్పటికప్పుడు కరిగించాలన్నా.. క్రమం తప్పకుండా శారీరక వ్యాయామం చేసే అలవాటు చాలా మందికి ఉంటుంది. దీంతో కొందరు ఫిట్‌నెస్ ఫ్రీక్స్‌గా మారతారు. విపరీతంగా వ్యాయామం చేస్తుంటారు. కానీ అతి ఏ విషయంలోనూ మంచిది కాదు. అధిక వ్యాయామం హాని కలిగిస్తుంది. ఆ ప్రమాదం మహిళలకు మరింత ఎక్కువ. అతిగా వ్యాయామం చేయడం వల్ల రుతుచక్రంపై ప్రభావం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
