AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tour: ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీ.. రూ.5 వేలలోపు ఖర్చుతో ఈ ఐదు అద్భుతమైన ప్రదేశాలను సందర్శించండి!

పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీసీ టూర్‌ ప్యాకేజీలను ప్రకటిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా తక్కువ ధరల్లో ఎక్కువ ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా మెరుగైన సదుపాయాలతో టూర్‌ ప్యాకేజీలను రూపొందిస్తుంటుంది. తాజాగా 5 వేల రూపాయలలోపు ఛార్జీలతో ఐదు..

Subhash Goud
|

Updated on: Mar 26, 2023 | 6:34 PM

Share
ఐఆర్‌సీటీసీ ఎప్పటికప్పుడు పర్యాటకుల కోసం టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తుంటుంది. ఇప్పుడు  మరో ఐదు టూర్‌ ప్యాకేజీల గురించి చెప్పబోతున్నాము. వీటిని 5 వేల రూపాయల కంటే తక్కువ ధరతో బుక్ చేసుకోవచ్చు. మొదటి టూర్ ప్యాకేజీ ఏంటంటే.. ఇది మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టూర్‌ 4 రోజులు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీలో  షిర్డీ, త్రయంబకేశ్వర్ సందర్శించవచ్చు. మీరు ఈ పర్యటనను రూ.4200తో బుక్ చేసుకోవచ్చు.

1 / 5
వైష్ణో దేవి టూర్: వైష్ణో దేవికి వెళ్లే వారి కోసం ఐఆర్‌సీటీసీ అద్భుతమైన టూర్ ప్యాకేజీని అందించింది. మీరు ఈ టూర్ ప్యాకేజీని రూ.3,515తో బుక్ చేసుకోవచ్చు. టూర్ ప్యాకేజీ మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది.

2 / 5
తిరుపతి టూర్: తిరుపతి బాలాజీని దర్శించుకునే భక్తులకు ఇంతకంటే మంచి టూర్ ప్యాకేజీ ఉండదు. మీరు ఈ టూర్ ప్యాకేజీని కేవలం రూ.3,800తో బుక్ చేసుకోవచ్చు. ఈ టూర్ ప్యాకేజీ ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతుంది.

3 / 5
మధురే/బృందావన్ టూర్: ఐఆర్‌సీటీసీ ఈ టూర్ ప్యాకేజీలో మీరు శ్రీకృష్ణ జన్మభూమి అంటే మధుర, బృందావన్‌లను సందర్శిస్తారు. ఈ పర్యటన కూడా మార్చి 31న ప్రారంభమైంది. మీరు ఈ పర్యటనను కేవలం రూ.3300తో బుక్ చేసుకోవచ్చు.

4 / 5
వైజాగ్ టూర్: సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంను కేవలం రూ.4,730కే సందర్శించవచ్చు. ఈ పర్యటన మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది, దీనిలో మీరు రెండు రోజుల్లో బీచ్‌ను కూడా సందర్శించవచ్చు.

5 / 5
Follow Us
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?

సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!

పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..

రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్

పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..

మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!