AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anarkali Nazar: గోపీచంద్ సినిమాలో కొత్త హీరోయిన్.. ఎవరీ అనార్కలి? బ్యూటిఫుల్ ఫొటోస్

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు మ్యాచో స్టార్, టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్. ఫైట్ మాస్టర్ వెంకట్‌ దర్శకత్వంలో ఆయన ఓ కొత్త సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాతో మలయాళం హీరోయిన్ అనార్కలి నాజర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.

Basha Shek
|

Updated on: May 05, 2026 | 8:06 PM

Share
 మ్యాచో స్టార్, టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు. ఇప్పటికే ఆయన చేతిలో రెండు, మూడు సినిమాలు ఉండగా   ఫైట్ మాస్టర్ వెంకట్‌తో మరో కొత్త మూవీని అనౌన్స్ చేశాడు గోపీచంద్

1 / 5
 ఇటీవలే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ అట్టహాసంగా ప్రారంభమైంది. కాగా ఈ మూవీలో గోపీచంద్ సరసన మలయాళం హీరోయిన్ అనార్కలి నాజర్  కథానాయికగా నటిస్తోంది.

2 / 5
 మలయాళంలో మంచి గుర్తింపు ఉన్న అనార్కలికి ఇదే మొదటి తెలుగు సినిమా కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫొటోస్, వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

3 / 5
 కాగా గతంలో 'యాత్ర', 'ఆనందో బ్రహ్మ' వంటి  సూపర్ హిట్ నిర్మించిన 70mm ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు

4 / 5
  గోపీచంద్- అనార్కలిల సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుందని తెలుస్తోంది. దీంతో పాటు ప్రస్తుతం గోపీచంద్... సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌ లో భరత వర్ష అనే మూవీ తెరకెక్కుతోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ గ్లింప్స్ ఇటీవలే రిలీజ్ కాగా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.

5 / 5
Follow Us