దళపతి విజయ్ జాతకంలో రెండో పెళ్లి..పదవి చేజారుతుందా?
ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీలకు సంబంధించిన జాతకం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల్లో స్టార్ హీరో విజయ్ ప్రభంజనం సృష్టించాడు. దీంతో నెట్టింట్లో ఈయనకు సంబంధించిన అనే అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడుకు సంబంధించిన ప్రముఖ జ్యోతిష్యుడు విజయ్ రాజకీయ భవిష్యత్తు, రెండో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
