రైలులో ఫైవ్ స్టార్ సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కాకుండా, స్పా, బార్, లగ్జరీ డీలక్స్ గదులు వంటి సౌకర్యాలను కూడా ఉన్నాయి. ఇది మీ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా చేస్తుంది. అంతే కాదు క్యారమ్, ఇండోర్ గేమ్స్ ఆడేందుకు కూడా ఏర్పాట్లు చేశారు.