AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Rail line: తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.. ఈ నగరాల మధ్యే!

తెలంగాణ- మహారాష్ట్రాల మధ్య రైల్వే కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులు, సరుకు రవాణాను వేగవంతంగా, మరింత సమర్థవంతంగా మార్చే దిశగా భారతీయ రైల్వే కీలక అడుగు వేసింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తెలంగాణ సరిహత్తు ప్రాంతమైన ఆలాబాద్‌ జిల్లా్లోని ముకుట్‌బన్ నుంచి మహారాష్ట్రా చంద్రాపూర్ జిల్లాలోని గడ్చాందూర్ మధ్య 38.21 కి.మీ.ల కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి రూ. 493 కోట్లు కేటాయించేందుకు నిర్ణయం తీసుకుంది.

Anand T
|

Updated on: Sep 18, 2026 | 1:17 PM

Share
తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని యవత్మాల్ జిల్లాలోని ముకుట్‌బన్, చంద్రపూర్ జిల్లాలోని గడ్చాందూర్.. ఇవి రెండు ముఖ్యమైన పారిశ్రామిక, మైనింగ్ కేంద్రాలు. ఇక్కడ చాలా వరకు సిమెంట్ ప్లాంట్లు, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనులు, సున్నపురాయి గనులు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఈ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే.. పారిశ్రామిక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ దొరకడంతో పాటు సరుకు రవాణాను కూడా ఈజీ అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న వార్ధా-మాణిక్‌గఢ్ సెక్షన్‌లో రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు రవాణా ఖర్చులతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

1 / 5
ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు DPR ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రోజుకు రెండు దిశల్లో రెండు మెము రైళ్లతో పాటు, ఏడాదికి 6.08 MTPA  సరుకు రవాణా చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ సరుకు రవాణాలో బొగ్గు, కోక్, సిమెంట్, స్పాంజ్ ఐరన్, మెటల్ స్క్రాప్, ఇనుము, ఉక్కు, ఎరువులు, ఆహార ధాన్యాలు తదితర ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు.

2 / 5
ఈ కొత్త లైన్ బొగ్గు, సిమెంట్ క్లస్టర్‌లను నేరుగా మాజ్రి-నాందేడ్ మార్గంతో కనెక్ట్ చేయవచ్చని.. దీనివల్ల జాల్నా, పర్భానీ, ఛత్రపతి శంభాజీనగర్,  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలకు బొగ్గు, సిమెంట్, ఇతర ట్రాఫిక్ మరింత త్వరగా చేరుకోవడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు.

3 / 5
అలాగే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎప్పుడూ రద్దీగా ఉండే బల్హార్షా-నాగ్‌పూర్ హై-డెన్సిటీ నెట్‌వర్క్ రూట్‌పై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని అధికారులు తెలిపారు. అలాగే యవత్మాల్, చంద్రపూర్ జిల్లాల్లోని తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని.. ఇది మెరుగైన రైల్వే మౌలిక సదుపాయాల ద్వారా ఈ ప్రాంత పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని తెలిపారు.

4 / 5
ఈ కొత్త రైల్వే లైన్ ప్రాంతీయ రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచుతుందని.. నిత్యావసర వస్తువుల రవాణాను సులభతరం చేయడంతో పాటు, పెరుగుతున్న సరుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ఎంతగాగో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల పారిశ్రామిక, ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించడంతో పాటు, ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు.

5 / 5
Follow Us
తెలంగాణ వాసులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో మరో కొత్త రైల్వే లైన్.

ఆర్బీఐ కీలక నిర్ణయం: బ్యాంక్‌ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు

ఆస్ట్రేలియాలో రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి

21 వేల పానీపూరీలతో 13అడుగుల వినూత్న వినాయక విగ్రహం.. వీడియో వైరల్

భారత మహిళా క్రికెటర్లు బీసీసీఐ జెర్సీ ఎందుకు వేసుకోలేదు?

డీజేలో మోత మోగిపోతున్న సాంగ్.. కుర్రాళ్లకు ఫుల్ జోషిస్తున్న పాట..

మరణానికి ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయా? శరీరంలో జరిగే మార్పులివే!

కేవలం రూ.51కే అన్‌లిమిటెడ్ 5జీ ఇంటర్నెట్

కొడుకు కొడుతున్నాడని పోలీసులకు ఫోన్ చేసిన తల్లి.. కట్‌చేస్తే

పస్తులు ఉండి ఇతరులకు అన్నం పెట్టిన గొప్ప వ్యక్తి ఆయన..