చుక్క నూనె లేకుండా మిగిలిపోయిన అన్నంతో చపాతీలు.. ఇలా చేస్తే అదిరిపోవడమే!
రాత్రి మిగిలిన అన్నం ఉదయం తినడం చాలా కష్టం. ఇక దానిని పారేయడానికి కూడా ఎవరికీ మనసు రాదు. దీంతో చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ రాత్రి సమయంలో మిగిలిపోయిన అన్నంతో కూడా చాలా సింపుల్‌గా టేస్టీ టేస్టీ చపాతీ రెడీ చేసుకోవచ్చునంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
