హెచ్చరిక.. ఉదయాన్నే టీ ఎవరు తాగకూడదో తెలుసా?
Samatha
18 september 2026
Pic credit - Pinterest
టీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకే చాలా మంది ప్రతి రోజూ ఉదయాన్నే కప్పు టీ తాగడానికి ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉంట
ారు.
టీ
అయితే టీ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు అస్సలే ఉదయాన్నే టీ తాగకూడదంట. వారు ఎవరో ఇప్పుడు
చూసేద్దాం.
ఆరోగ్యం
ఎవరు అయితే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలతో నిత్యం బాధపడుతూ ఉంటారో, వారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం అస్సలే మంచిది కాదంట.
గ్యాస్, ఎసిడిటీ
అదే విధంగా, బీపీ, గుండె జబ్బులు ఉన్నవారు కూడా వీలైనంత వరకు ఉదయం టీ తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు.
గుండె జబ్బులు
అలాగే గర్భిణీ స్త్రీలు ఉదయాన్నే ఎక్కువగా టీ తాగకూడదంట. ఇది బిడ్డ ఎదుగుదలపై ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుందని చెబ
ుతున్నారు ఆరోగ్య నిపుణులు.
గర్భిణీ స్త్రీలు
అంతే కాకుండా షుగర్ పేషెంట్స్, కూడా ఉదయం టీ తాగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు. దీని వలన రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే
ప్రమాదం ఉన్నదంట.
షుగర్ పేషెంట్స్
చిన్న పిల్లలకు ఉదయాన్నే టీ ఇవ్వడం అస్సలే మంచిది కాదు, దీని వలన ఆకలి చచ్చిపోయి, పోషకాలు అందవు. చిన్న పిల్లలకు టీ ఇవ్వకూడదు.
టీ
అంతే కాకుండా కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడే వారు కూడా వీలైనంత వరకు టీ తాగడం కూడా అస్సలే మంచిది కాదు అని చెబుతున్నారు ఆరోగ
్య నిపుణులు.
కిడ్నీ స్టోన్స్
మరిన్ని వెబ్ స్టోరీస్
రెక్కలు లేకుండా ఎగురుతుంది.. కళ్లు లేకున్నా ఏడ్చేది ఏంటో తెలుసా?
సూర్యుడు అస్తమించని ఏడు ప్రదేశాలు ఇవే.. అక్కడి వారు ఎలా నిద్రపోతారో తెలుసా?
ఎప్పుడైనా ఆలోచించారా? చెవులు లేకుండా పాములు ఎలా వింటాయి?