అద్భుతం.. వినాయకుడి ముందు ప్రత్యేక్షమైన ఎలుక.. ఏం చేసిందో తెలుసా?
వినాయక చవితి ఉత్సవాల వేళ అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు పూజలు చేస్తుండగా ఎలుక ప్రత్యక్షమైంది. భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఊహించని విధంగా వినాయక విగ్రహం వద్దకు ఎలుక వచ్చింది. విఘ్నేశ్వరుడి ఒడిలో కాసేపు, పాదాల చెంత కూర్చొని కనిపించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
