Tirumala: తెలుగు రాష్ట్రాల నుంచి తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు సూపర్ న్యూస్.. ఈ రూట్లో ప్రత్యేక రైలు.. టైమింగ్స్ ఇవే..
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న క్రమంలో రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. తిరుపతి మార్గంలో స్పెషల్ ట్రైన్లను ప్రవేశపెడుతోంది. అందులో భాగంగా తాజాగా తెలుగు రాష్ట్రాల నుంచి మరో ప్రత్యేక రైలు తిరుపతి మార్గంలో ప్రవేశపెట్టారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
