దివంగత రియల్ స్టార్ శ్రీహరి నట వారసుడు మేఘాంశ్ శ్రీహరి ఆస్మాన్ చిత్రంతో ఇండస్ట్రీకి వస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆసక్తి రేకెత్తిస్తోంది. రామ్ నందన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో విడుదల కానుంది. ఇందులో మేఘాంశ్ యాక్షన్ మోడ్లో కనిపించారు.