AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: మీరు రైల్వే స్టేషన్‌లో రాత్రి బస చేయాలా..? కేవలం రూ.50కే అద్భుతమైన రూమ్‌

ప్రపంచంలోని అగ్రగామి రైల్ సర్వీస్ ప్రొవైడర్లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ లక్షలాది రైళ్లు ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు దేశవ్యాప్తంగా తిరుగుతుంటాయి. భారతీయ రైల్వేలు తన సేవలలో ప్రయాణీకుల ఆనందం, సౌకర్యానికి..

Subhash Goud
|

Updated on: Jul 04, 2023 | 8:58 PM

Share
ప్రపంచంలోని అగ్రగామి రైల్ సర్వీస్ ప్రొవైడర్లలో భారతీయ రైల్వే ఒకటి. ప్రతిరోజూ లక్షలాది రైళ్లు ఉత్తరం నుంచి దక్షిణానికి, తూర్పు నుంచి పడమరకు దేశవ్యాప్తంగా తిరుగుతుంటాయి. భారతీయ రైల్వేలు తన సేవలలో ప్రయాణీకుల ఆనందం, సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే సౌకర్యవంతమైన రైలు ప్రయాణంపైనే కాకుండా స్టేషన్‌లో ప్రయాణికులకు మంచి సేవలను అందించడంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.

1 / 5
అలాంటి ఒక సేవ హోటల్ రూమ్ సర్వీస్. కొన్ని కారణాల వల్ల మీరు రైలును మిస్‌ అయినప్పుడు లేదా రైలు ఆలస్యమైనా, మీరు భారతీయ రైల్వే పరిధిలోని హోటల్ లాంటి గదిలో బస చేయవచ్చు. కానీ ఇక్కడ ఉండే ఛార్జ్‌ చాలా తక్కువగా ఉంటుంది.  సదుపాయాలు మాత్రం హోటల్‌లో ఉండే విధంగా  ఉంటాయి.

2 / 5
కేవలం 50 రూపాయలకే రైల్వే స్టేషన్‌లో హోటల్ లాంటి గదిని పొందవచ్చు. వినడానికి నమ్మశక్యంగా లేదు కదా.. ఇది నిజం. ఏసీ, నాన్ ఏసీ గదుల్లో అన్ని సేవలు అందుబాటులో ఉంటాయి. గది టారిఫ్ మీరు ఉంటున్న రోజుల సంఖ్య లేదా గది రకాన్ని బట్టి ఉంటుంది. ఉదాహరణకు, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో 12 గంటల పాటు నాన్-ఏసీ గదిలో ఉండేందుకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.

3 / 5
అదే 24 గంటల పాటు AC రూమ్‌లో ఉండటానికి 450 రూపాయలు, ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లోని ఏసీ డార్మిటరీలో 12 గంటల బసకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. 24 గంటల బసకు 250 రూపాయలు. డీలక్స్ గదిలో 12 గంటల బసకు 800 రూపాయలు. లక్నోలోని నాన్-ఏసీ డార్మిటరీలో 12 గంటల బసకు కేవలం రూ.50 మాత్రమే.

4 / 5
మరి ఇంత తక్కువలో గదిని ఎలా బుక్‌ చేసుకోవాలో చూద్దాం.. ముందుగా మీరు మీ IRCTC ఖాతాలోకి లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత మై బుకింగ్ ఆప్షన్‌కి వెళ్లండి. ఇప్పుడు రిటైరింగ్ రూమ్ ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ మీకు కావాల్సిన గదిని బుక్‌ చేసుకోండి. ఇప్పుడు వ్యక్తిగత సమాచారం, ప్రయాణ సమాచారాన్ని పూరించండి. మీరు డబ్బులు చెల్లించిన తర్వాత మీ గది బుక్‌ అవుతుంది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!