Health Tips: చలికాలంలో ఈ పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? బరువు తగ్గి, ఇట్టే స్లిమ్‌ అవుతారు..!

చలికాలంలో బొప్పాయిని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. చల్లటి వాతావరణంలో బొప్పాయి తినడం వల్ల శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అంతేకాదు.. చలికాలంలో వెంటాడే సీజనల్‌ వ్యాధుల బారి నుండి కాపాడేందుకు బోప్పాయిలో ఉండే మూలకాలు ఆరోగ్యానికి వరంలా పనిచేస్తాయని అంటున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో బొప్పాయి పండు తినటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Dec 14, 2024 | 1:25 PM

బొప్పాయి తినటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. డెంగీ పేషెంట్లకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. లివర్‌ సమస్యలు, యాసిడ్ రిఫ్లెక్స్‌ను నివారిస్తుంది. ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్తిని తగ్గించడంలో సహాయపడుతుంది. డెంగీ బాధితులు బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే ప్లేట్‌లెట్స్ సంఖ్య ఇట్టే పెరుగుతుంది.

1 / 5
బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రొటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు పద్ద మొత్తంలో ఉన్నాయి. బొప్పాయి ఆరోగ్యానికి అలాగే చర్మానికి మేలు చేస్తుంది. అందుకే చలికాలంలో ఈ పండును తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.

2 / 5
బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నా వారికి బొప్పాయి బెస్ట్‌ రెమిడీగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి  జీవక్రియను పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. బొప్పాయి క్యాన్సర్ వంటి తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

3 / 5
బొప్పాయి గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తరిమికొడుతుంది. బొప్పాయి గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బొప్పాయిలో ఉండే అన్ని మూలకాలు గుండె ఆరోగ్యాన్ని చాలా వరకు బలోపేతం చేస్తాయి.

4 / 5
సీజనల్ వ్యాధులతో పోరాడాలంటే తగిన ఇమ్యూనిటీ పవర్‌ అవసరం. బొప్పాయిని ఆహారంగా తీసుకోవడంవల్ల శరీరానికి కావాల్సిన శక్తి పుష్కలంగా లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అందుకే డెంగ్యూ బాధితులు బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే పడిపోయిన ప్లేట్‌లెట్స్ సంఖ్య కూడా పెరుగుతుందని అంటున్నారు.

5 / 5
Follow us
చలికాలంలో ఈ పండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..? బరువు తగ్గి, ఇట్టే

టీవీ9 రిపోర్టర్ రంజిత్ దాడి ఘటన పై మంచు మనోజ్ క్లారిటీ..

ఏంటి సుధా ఈ వర్షాలు.! ఏపీలో ఈ ప్రాంతాలకు కుండబోత తప్పదా.?

కొత్త ఏడాది ఆ రాశుల వారికి అదిరిపోయే శుభారంభం

ముల్లంగే అని తేలిగ్గా తీసుకోండి.. ఈకాలంలో తింటే బోలెడన్ని లాభాలు!

పాలల్లో ఖర్జూరం కలిపి తీసుకుంటే..ఖతర్నాక్‌ బెనిఫిట్స్‌..!ఊహింలేరు

అజ్ఞాతంలో మోహన్ బాబు.. పారిపోలేదంటూ ట్వీట్..

పోలీస్ నేమ్ బోర్డుతో ఏపీలోకి దూసుకొచ్చిన వాహనం.. సీన్ కట్ చేస్తే

ఖతర్నాక్‌ కిలేడీ... ఆదరించిన వారికే సున్నం పెట్టింది.. నమ్మించి

తప్పుగా రాస్తే తాట తాటతీస్తాం.. సీరియస్ అవుతున్న హీరోయిన్స్