Cholesterol Reduce Tips: రాత్రిపూట ఈ అలవాట్లు మానుకుంటే.. కొలెస్ట్రాల్‌కి బై బై చెప్పొచ్చు..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కూడా ఒకటి. శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ తగ్గిపోయి.. బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి పోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య, దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతున్నాయి. మనం పాటించే పద్దతుల కారణంగా కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోతుంది. రాత్రి పూట కొన్ని అలవాట్లను పాటిస్తే.. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. మనం తీసుకునే ఆహారం కూడా కొలెస్ట్రాల్ లెవల్స్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. రాత్రి పూట చాలా మంది తెలీక..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




