Hunza Valley: భారత్ పాక్ మధ్య ఉన్న ఈ లోయ అందానికే కాదు జీవన శైలితో ప్రపంచ ప్రసిద్ది..
భారతదేశంలో అనేక అందమైన ప్రదేశాలున్నాయి. వాటిల్లో పర్యటించడం ఓ అందమైన అనుభవాన్ని ఇస్తాయి. మన దేశంలోని చాలా ప్రదేశాలు స్వర్గం కంటే తక్కువ కాదు. అదే సమయంలో కొన్ని ప్రాంతాలు వాటి ప్రత్యేకమైన జీవనశైలితో కూడా ప్రసిద్ధి చెందాయి. వీటిలో ఒకటి హుంజా లోయ. ఈ లోయ గురించి 5 ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
