AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆమె నటనకు దేశమే ఫిదా.. తెలుగులో క్రేజీ హీరోయిన్.. కానీ బాలీవుడ్‏లో ఫెయిల్..

సినీరంగంలో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు హీరోయిన్ గా సత్తా చాటుతుంది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలోనూ నటిస్తుంది. ఇంతకీ ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా..? ఎలాంటి పాత్రకైనా ప్రాణం పోస్తుంది.

Rajitha Chanti
|

Updated on: May 07, 2025 | 2:25 PM

Share
చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న హీరోయిన్. దక్షిణాదిలో అగ్ర కథానాయికగా ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. హిందీలో మాత్రం వరుసగా డిజాస్టర్స్ అందుకుంటుంది.

1 / 5
ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ కీర్తి సురేష్. నిర్మాత సురేష్ కుమార్, నటి మేనక దంపతుల చిన్న కుమార్తె కీర్తి. 2000లో చైల్డ్ ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చింది. మూడు సంవత్సరాలు ఇండస్ట్రీలో వరుస చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత ఫ్యాషన్ డిజైనర్ డిగ్రీ పూర్తి చేసింది.

2 / 5
మలయాళంలో గీతాంజలి సినిమాతో హీరోయిన్ గా మారింది కీర్తి. మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకున్న కీర్తి.. ఆ తర్వాత నేను శైలజ మూవీతో తెలుగులోకి అడుగుపెట్టింది. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

3 / 5
ఆ తర్వాత మహానటి సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో వరుస చిత్రాల్లో నటించింది కీర్తి.

4 / 5
కానీ హిందీలో ఆమె నటించిన బేబీజాన్ చిత్రం మాత్రం డిజాస్టర్ అయ్యింది. సౌత్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా సత్తా చాటిన కీర్తి.. హిందీలో మాత్రం అంతగా ఫేమస్ కాలేకపోయింది.

5 / 5
Follow Us
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది