AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యాపిల్ తినే ముందు ఈ ఒక్క పని చేయండి.. లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్లక తప్పదు..

యాపిల్ తింటే ఆరోగ్యం అంటాం.. కానీ నేటి కాలంలో మనం తింటున్న యాపిల్స్ ఆరోగ్యానికి వరమా లేక శాపమా? మార్కెట్లో మిలమిల మెరుస్తూ కనిపిస్తున్న యాపిల్స్ వెనుక వ్యాక్స్ అనే విషపూరిత మైనపు పొర దాగి ఉంది. ఇది మన కడుపులోకి వెళ్తే జీర్ణక్రియ దెబ్బతినడమే కాకుండా దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారి తీస్తుంది. మరి ఈ మైనపు పొరను వదిలించి, యాపిల్‌ను సురక్షితంగా ఎలా తినాలో మీకు తెలుసా?..

Krishna S
|

Updated on: Jan 29, 2026 | 10:03 PM

Share
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లక్కర్లేదు అనేది పాత మాట. కానీ ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో దొరికే యాపిల్స్‌ను నేరుగా తింటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లక తప్పదు అంటున్నారు నిపుణులు. యాపిల్స్ ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, ఆకర్షణీయంగా మెరవడానికి వాటిపై కృత్రిమ మైనపు పూత పూస్తున్నారు. అందుకే యాపిల్స్‌ను తినే ముందు వ్యాక్స్ తొలగించే ఈ సహజ పద్ధతులు పాటించండి.

1 / 5
 వెనిగర్ మ్యాజిక్: ఒక గిన్నె నీటిలో ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ కలపండి. అందులో యాపిల్స్‌ను 5 నిమిషాల పాటు నానబెట్టండి. వెనిగర్‌లోని ఆమ్లాలు మైనపు పొరను సులభంగా విచ్ఛిన్నం చేస్తాయి.

2 / 5
గోరువెచ్చని నీటితో క్లీనింగ్: ఒక గిన్నెలో కొంచెం వేడి నీటిని తీసుకుని అందులో యాపిల్‌ను 2-3 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత బయటకు తీసి శుభ్రమైన కాటన్ గుడ్డతో గట్టిగా తుడవండి. వేడికి వ్యాక్స్ కరిగి గుడ్డకు అంటుకుంటుంది.

3 / 5
ఉప్పు నీటి చికిత్స: గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ ఉప్పు వేసి, యాపిల్ పండ్లను పది నిమిషాల పాటు అందులో ఉంచండి. ఉప్పు మైనం కరిగిపోయేలా చేయడమే కాకుండా, పండ్లపై ఉన్న క్రిములను కూడా చంపుతుంది.

4 / 5
బేకింగ్ సోడా - నిమ్మరసం: నీటిలో బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి ఆ మిశ్రమంలో యాపిల్స్‌ను 10 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత మంచినీటితో కడిగితే వ్యాక్స్‌తో పాటు హానికరమైన రసాయనాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

5 / 5
Follow Us
మే 23 రాశిఫలాలు: ఉద్యోగంలో ప్రమోషన్ సూచనలు.. ఈ రాశులు జాగ్రత్త!

వెండి నిల్వల రేసులో టాప్ దేశాలు ఇవే.. ఇండియా ర్యాంక్ ఎంత?

ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?

SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..

కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?

‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్