బాబోయ్.. వీళ్లు ఓపెనర్లు కాదు.. జీరోలతో టీంలను నట్టేట ముంచిన విలన్లు.. చెత్త టీం ఏదో తెలుసా?
టీ20 క్రికెట్‌లో, ఓపెనర్లు త్వరగా పరుగులు సాధించడానికి ఎంతో రిస్క్ తీసుకోవాలి. ఈ రిస్క్ వల్ల ఓక్కోసారి ఖాతా కూడా తెరవకుండానే అవుట్ అయ్యే ప్రమాదం ఉంది. గత సంవత్సరంలో ఏ జట్టు ఓపెనర్లు అత్యధిక సార్లు జీరో కి అవుట్ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
