ఓట్స్‌తో హల్వా.. ఇలా చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!
ఓట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని ఎక్కువగా అల్పాహారంగా తీసుకుంటారు. కొందరు మిల్క్ ఓట్స్ తినడానికి ఎక్కువ ఇష్టపడితే, మరికొంత మందికి మసాలా ఓట్స్ ఇష్టం ఉంటుంది. అయితే ఇవే కాకుండా ఓట్స్‌తో అదిరిపోయే స్టైల్‌లో హల్వా చేయవచ్చునంట. మరి ఓట్స్ హల్వా ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
