AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బ.. ఏముంటది మావ.. గోవా స్టైల్ చికెన్ కర్రీ.. ఎలా వండాలంటే

చికెన్ కర్రీని ప్రతి ఒక్కరూ ఇష్టంగా వండుకొని తింటారు. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో స్టైల్‌లో చికెన్ కర్రీ వండుతారు. అయితే గోవాలో చికెన్ కర్రీ మాత్రం చాలా డిఫరెంట్‌గా కొబ్బరి, చింతపండు వంటి పదార్థాలతో చాలా అద్భుతంగా వండుతారంట. మరి అలా మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే ఇలా ప్రిపేర్ చేసుకోండి.

Samatha J
|

Updated on: Mar 09, 2026 | 1:04 PM

Share
చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు : చికెన్ కేజీ, ఉల్లిపాయలు, వెల్లుల్లి పాయలు రెండు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్, కొబ్బరి తురుము ఒక కప్పు, పచ్చి మిర్చి నాలుగు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, వన్ టీ స్పూన్. రుచికి సరిపడ ఉప్పు, కారం, చిటికెడు పసుపు, కొబ్బరి నూనె, చింత పండు నిమ్మకాయ సైజు.

1 / 5
తయారీ విధానం : ముందుగా కొబ్బరి తురుము, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి పాయ ముక్కలు అన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ పక్కన పెట్టుకోవాలి.

2 / 5
తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, రెండు టీ స్పూన్‌ల కొబ్బరి నూనె వేసి, అందులో పచ్చి మిర్చి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత చిటికెడు పసుపు వేయాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి.

3 / 5
దీని తర్వాత కేజీ చికెన్ ముక్కలను వేసి, మంచిగా వేయించుకోవాలి. ముక్క ఉడికే వరకు కొన్ని కొన్ని నీళ్లు పోస్తూ, మంచిగా ఉడకబెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనం ముందుగా గ్రైండ్ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసి మంచిగా కలపాలి.

4 / 5
ముక్క కొంచెం ఉడికిన తర్వాత, కొబ్బరి తురుము వేయాలి. మరో ఐదు నిమిషాల తర్వాత చింత పండు రసం వేసి మంచిగా ఉడకబెట్టుకోవాలి. తర్వాత కనీసం 10 నిమిషాలు కర్రీ ఉడకనివ్వాలి. అంతే టేస్టీ టేస్టీ గోవా స్టైల్ చికెన్ కర్రీ రెడీ.

5 / 5
Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?

SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం

కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.

SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!

బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..

కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?

కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?

‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్

మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?

ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?