జస్ట్ రూ.10తో కూలర్ నుంచి ఏసీ లాంటి గాలి.. మండే ఎండలో కూడా దుప్పటి కప్పాల్సిందే!
samatha
22 may 2026
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. బయట భానుడి భగ భగలు, లోపల ఉక్కపోతతో జనం అల్లాడి పోతున్నారు. ఎండ తీవ్రతకు చుక్కలు చూస్తున్నారు.
ఎండలు
చాలా మంది ఎండ వేడికి, బయటకు రావాలి అంటే జంకుతున్నారు. ఇక ఇంటిలోనేమో ఉక్కపోత, ఫ్యాన్, కూలర్ ఉన్నా కూడా వేడి, ఉక్కపోత అంతగా తగ్గడం లేదు.
ఎండ వేడి
ఇక ప్రతి ఒక్కరూ ఇంటిలో ఏసీ పెట్టించుకోలేరు కదా, మరీ ఏసీ లేకపోయినా, మండే ఎండాకాలంలో మీ ఇల్లు చల్లగా ఉండాలి అనుకుంటున్నార? అయితే మీ కోసమే అద్భుతమైన చిట్కాలు.
ఏసీ
సమ్మర్‌లో కూలర్‌లో కేవలం రూ.10 దొరికే ఈ వస్తువు వేస్తే చాలు , రూమ్ మొత్తం చల్ల చల్లగా అయిపోతుందంట. అది ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కేవలం రూ.10
మీ ఇంట్లో ఉండే కూలర్ కూడా ఏసీ లాంటి చల్లటి గాలిని ఇవ్వాలి అంటే, రూ.10 ఉప్పు ప్యాకెట్ కొనుగోలు చేసి, ఐస్ క్యూబ్స్‌తో కలిపి కూలర్లో వేయాలి. ఇలా చేయడం వలన అవి కూలర్లోని గాలిని చల్లబడేలా చేస్తాయి.
చల్లదనాన్ని ఇస్తాయి
దీంతో మీ కూలర్ నుంచి ఏసీ లాంటి చల్లటి గాలి వస్తుందంట. అది ఎలా అంటే? ఉప్పును ఐస్ క్యూబ్స్ పై వేయడం వలన అది ఐస్ త్వరగా కరగకుండా చూస్తుంది.
ఏసీ లాంటి చల్లని గాలి
దీంతో క్యూబ్స్ ఎక్కువ సేపు అలాగే ఉండి, కూలర్ నుంచి చల్ల చల్లని గాలిని ఇస్తాయి. ఈ చల్లటి గాలికి మీరు దుప్పటి కప్పు కోవడం ఖాయం అంట. అంత చల్లని గాలి వస్తుందని చెబుతున్నారు నిపుణులు.
ఐస్ క్యూబ్స్
అలాగే ఎప్పుడూ కూడా కూలర్‌ను ఇంటిలోపల పెట్టుకోకూడదు, దీని వలన దానిని నుంచి వెలువడే వేడి గాలి గదిలోనే బంధీ అయిపోతుంది. బయట కూలర్ పెట్టడం వలన వేడి గాలి బయటకు వెళ్లి చల్లటి గాలి గదిలోనికి వస్తుంది.