AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు ఇలా చేస్తే.. తస్సాదియ్యా.. వెజ్ కర్రీలన్నీ కుళ్లుకోవాల్సిందే..!

Bhimavaram chicken majjiga pulusu: భీమవరం స్టైల్లో చికెన్ మజ్జిగ పులుసు ఇలా చేస్తే ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తారు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి తినండి. దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Apr 12, 2026 | 9:05 AM

Share
కావలసిన పదార్థాలు: అర కిలో చికెన్, రెండు కప్పుల మజ్జిగ, రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, రెండు టమాటాలు , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, నాలుగు కరివేపాకు ఆకులు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర , రుచికి తగినంత ఉప్పు, కొద్దిగా కొత్తిమీరను తీసుకోవాలి.

1 / 5
మీరు ముందుగా గ్యాస్ వెలిగించి దాని మీద  పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి దానిలో కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి ఆ తర్వాత నాలుగు కరివేపాకు ఆకులు వేసి బాగా  వేయించుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలను వేసి, పచ్చిమిర్చి వేసి మీడియం మంటపై ఉంచాలి.

2 / 5
ఉల్లిపాయలు గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత మారి వరకు వేయించాలి. కొద్దీ సేపటి తర్వాత ఒక టేబుల్ స్పూన్  అల్లం–వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి.  పచ్చివాసన పోయే వరకు సన్నని మంట మీద ఉంచాలి.

3 / 5

ఇక ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ మసాలా చికెన్‌కు బాగా పట్టించాలి.

4 / 5

చికెన్ బాగా ఉడికిన తర్వాత, మజ్జిగను పోసి మీడియం మంట మీద ఉంచాలి. ఇలా స్టవ్ మీదే 10 నిమిషాల పాటు ముక్కలను  మగ్గనివ్వండి. చివర్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసి 5 నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే,భీమవరం స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు రెడీ.

5 / 5
Follow Us
శాంసంగ్​ గెలాక్సీ ట్యాబ్ S12 అల్ట్రా.. స్పెషాలిటీస్ ఇవే

ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?

కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?

త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే

గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!

బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!

తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే

ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..

WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?

విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర