మసాలాలు లేకుండా చికెన్ కూర రెసిపీ 

Prasanna Yadla

22 october 2026

Pic credit - Pinterest

మాంసం కూర అంటే మసాలాలు వేసి చేస్తాము ఆయితే ఇక్కడ అసలు మసాలాలు లేకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం..

 చికెన్ కూర

మీరు ముందుగా ఒక అర కిలో చికెన్‌ను తీసుకుని ఒకటికి.. రెండు సార్లు బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

స్టెప్ 1 

ఇంకా ఈ చికెన్‌లో కొంచం పసుపు, ఇంకా రుచికి సరిపడా ఉప్పు దీనిలో వేసి బాగా కలపాలి.

స్టెప్ 2

ఇంకా రెండు ఉల్లిపాయలను తీసుకుని సన్నగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి 

స్టెప్ 3

అలాగే, ఒక గిన్నెలో కొంచం ఆయిల్ వేసి ఇది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు దీనిలో వేసి బాగా వేయించాలి.

స్టెప్ 4

అలాగే, కట్ చేసిన ఉల్లిపాయలు బాగా మెత్తగా అయ్యాక దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాసన పోయే వరకు వేయించాలి.

స్టెప్ 5

ఇంకా చికెన్ ముక్కలు కూడా దీనిలో 10  నిమిషాల పాటు దీనిని మంచిగా  కలుపుతూ వేయించాలి.

స్టెప్ 6

ఇంకా ఈ చికెన్‌లో కొంచం నీళ్లు పోసి దీని మీద మూత పెట్టి మీడియం మంటపై దీనిని ఉడికించాలి. మంచిగా ఉడికిన తర్వాత  ఉప్పు వేసి కలపాలి.

స్టెప్ 7