మీ ఇంట్లో ఇలాంటి విచిత్రమైన వాసన వస్తే పాము ఉన్నట్లే.. 

Prasanna Yadla

22 october 2026

Pic credit - Pinterest

 పాములకు కొన్ని రకాల వాసనలంటే చాలా ఇష్టం ఇక మీ ఇంట్లోవాసన వస్తే జాగ్రత్త పడాల్సిందే 

విచిత్రమైన వాసన 

కాబట్టి పాము మీ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి అసలు ఆ వాసన ఏంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. 

 మీ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి

మీ ఇళ్లలో ఎలుకలు , చిట్టెలుకలను తిరుగుతూ ఉంటే పాములు ఎక్కడా ఉన్నా వచ్చేస్తాయి 

ఎలుకలు , చిట్టెలుకలు

ఇంకా దీని వలన మీ ఇంటి చుట్టూ పాములు చేరిపోతాయి కాబట్టి ఎలుకలు వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి

పాములు చేరిపోతాయి 

ఇంకా ఎలుకల మూత్రం, మలం వాసనను కూడా పసిగట్టగలవని నిపుణులు చెబుతున్నారు.

మలం వాసన

మీ ఇంట్లోకి చేపలు తెచ్చినప్పుడు వాటిని బాగా శుభ్రం చేసి అవన్నీ పారేయాలి. ఈ వాసనలు పాములను ఆకర్షించగలవు 

చేపలు

ఇంకా పాములు పక్షుల గుడ్లను కూడా తింటాయి కాబట్టి ఈ పక్షి రెట్టల వాసనకు చాలా ఈజీగా ఆకర్షిస్తాయి.

 పక్షి రెట్టల వాసన

ఇంకా గుడ్డు పెంకులను కూడా ఇంట్లో అస్సలు పెట్టకండి అలాగే పగిలిన గుడ్ల వాసన పాము ఆకర్షిస్తుంది. 

  గుడ్డు పెంకులు