AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు

సాధారణ చికెన్ కంటే టర్కి కోడి కూర అదిరిపోతోంది. అందుకే, చాలా మంది వీటితో గ్రేవీ కర్రీ నుంచి వేపుడు చేసుకుని తింటారు. దీనిని సరైన కొలతలతో చేసి తింటే అద్భుతంగా ఉంటుంది. మరి, ఇంకెందుకు లేట్ ఎలా తయారు చేయాలో ఇక్కడ స్టెప్ బై స్టెప్ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Mar 07, 2026 | 6:43 AM

Share
కావాల్సిన  పదార్ధాలు : అర కిలో టర్కీ కోడి  మాంసం, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పెరుగు, ఉప్పు, కారం, పసుపు,  ధనియాల పొడి, చికెన్ మసాలా పొడి, టమాటాలు,  మాంసాన్ని ఒక గంట మ్యారినేట్ చేయాలి.

1 / 5

ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి దానిలో   బిర్యానీ ఆకులు , నాలుగు లవంగాలు, దాల్చినచెక్క వేసి బాగా వేయించాలి.

2 / 5

3 / 5
ఆ తర్వాత  దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి , టమోటా ముక్కలు వేసి మగ్గించాలి. మ్యారినేట్ చేసిన టర్కీ మాంసాన్ని దానిలో వేసి, మూత పెట్టి రెండు గ్లాస్ ల నీళ్ళు పోసి మీడియం మంటపై బాగా ఉడికించాలి.

4 / 5
మీకు గ్రేవీ కావాలనుకుంటే అర గ్లాస్ కొబ్బరి పాలు పోసి కూరలో మిక్స్ అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి. దించే ముందు అర కట్ట కొత్తిమీర వేసి కిందకు దించేయండి.

5 / 5
Follow Us
నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు
నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు
క్యాన్సర్–అనీమియా.. నాలుక ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు

బండిమీద టేస్ట్ వచ్చే చికెన్ పకోడీ ఇలా చేస్తే.. రుచి అదిరిపోతోంది

జిమ్ వర్కౌట్స్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ ఆమ్లెట్

పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?

పొడి చర్మం ఉన్నవారికి వరప్రసాదం.. ఆలివ్ ఆయిల్

స్టేజ్ భయం పోవాలన్నా, ఇంటర్వ్యూల్లో నెగ్గాలన్నా..

అట్టహాసంగా అల్లు శిరీష్, నయనికల వివాహం.. వీడియో ఇదిగో

‘ఆల్పైన్ విడాకులు’..మృత్యువు ఒడిలోకి భాగస్వామి ట్రెండా..?

త​‍క్కువ ధరకు పెట్రోల్‌ కావాలా? ఇలా చేయండి..