Home Remedies: మీ ఇంట్లో చెదలు పడుతున్నాయా? ఇలా చేశారంటే చిటికెలో మటుమాయం
Home Remedies: ఫర్నిచర్, తలుపులు, కిటికీలు లేదా ఏదైనా చెక్క లేదా కాగితపు వస్తువులో చెదపురుగులు ఉంటే ఆ వస్తువు పూర్తిగా చెడిపోయే దశలో ఉంటుంది. ఇంట్లో ఒక్కసారి చెదలు వచ్చాయంటే చాలు సామాన్యంగా వెళ్లవు. దీని వల్ల చాలా మంది ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అంటే నష్టం ఎక్కువగా వాటిల్లుతుంది. ఎందుకంటే ఈ చిన్న కీటకాలు ఆ వస్తువును లోపలి నుండి బయటకు తీస్తాయి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
