సమ్మర్‌లో చీమల దండయాత్ర..! ఈ సింపుల్ చిట్కాలతో శాశ్వతంగా చెక్ పెట్టండి
చిన్న బెల్లం ముక్క కింద పడినా లేదా చక్కెర డబ్బా మూత సరిగ్గా లేకపోయినా నిమిషాల్లో చీమల దండు ప్రత్యక్షమవుతుంది. మరీ ముఖ్యంగా సమ్మర్ చీమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఎండవేడిమికి చీమలు పుట్టలుగా బయటకు వస్తుంటాయి. బెల్లం, చక్కెర వంటి తీపి పదార్థాలు మాత్రమే కాదు.. బియ్యం, పప్పులు కూడా బుర్రలుగా మార్చేస్తుంటాయి. చీమలను చంపకుండా, ఇంట్లోకి రాకుండా పారద్రోలడానికి ఇక్కడ సూచించిన కొన్ని అద్భుతమైన ఇంటి చిట్కాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
