పుల్లపుల్లగా నోరూరించే ఉసిరికాయ పచ్చడి.. ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ తింటారు!
Prasanna Yadla
10 November 2026
Pic credit - Pinterest
ముందుగా ఉసిరికాయలను తీసుకుని వాటిని బాగా కడిగి ఒక పలుచటి క్లాత్ తో తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి.
స్టెప్ 1
ఇంకా ఒక పాత్రలో కొద్దిగా నీళ్లు పోసి ఉసిరికాయలు దీనిలో వేసి అవి మెత్తబడే వరకు వీటిని బాగా ఉడికించాలి
స్టెప్ 2
ఇంకా ఉసిరికాయలు చల్లారిన తర్వాత దీనిలో ఉన్న గింజలను తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టెప్ 3
ఇంకా పాన్ లో కొంచం ఆయిల్ వేసి దీనిలో నాలుగు ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు సువాసన వచ్చే వరకు వేయించాలి.
స్టెప్ 4
ఇంకా వేయించిన మసాలాలు కూడా దీనిలో వేసి అవి బాగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
స్టెప్ 5
ఇంకా ఇప్పుడు అదే మిక్సీలో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలు, ఇంకా వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి
స్టెప్ 6
ఇప్పుడు ఆయిల్ వేసి ఆ తరవాత దీనిలో ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపు పెట్టి రెడీ చేసుకోవాలి.
స్టెప్ 7
ఇప్పుడు ఉసిరికాయ మిశ్రమాన్ని కూడా వేసి మీడియం మంటపై 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి.ఉప్పు, కారం వేసి చల్లారనివ్వాలి
స్టెప్ 8
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..