AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. తింటే వదిలిపెట్టరు!

చికెన్ లో మనకి కావాల్సిన పోషకాలు ఉన్నాయి. అలాగే, పుట్ట గొడుగుల్లో కూడా పోషకాలు ఉన్నాయి. ఈ రెండింటిని కలిపి తింటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. మరి, ఇంకెందుకు లేట్ వీటిని ఎలా వండాలో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 10, 2026 | 6:52 PM

Share
కావాల్సిన పదార్థాలు :  అర కిలో చికెన్,  పుట్టగొడుగులు  గ్రాములు, చిన్న ఉల్లిపాయ, టమోటాలు, ఒక టేబుల్ స్పూన్  వెల్లుల్లి పేస్ట్,
పచ్చిమిర్చి ,  అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్  ధనియాల పొడి, ఒక టీస్పూన్, గరం మసాలా,  రుచికి ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్  నూనె  టేబుల్ స్పూన్లు, కొత్తిమీర.

కావాల్సిన పదార్థాలు : అర కిలో చికెన్, పుట్టగొడుగులు గ్రాములు, చిన్న ఉల్లిపాయ, టమోటాలు, ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి , అర టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టీస్పూన్, గరం మసాలా, రుచికి ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నూనె టేబుల్ స్పూన్లు, కొత్తిమీర.

1 / 5
ముందుగా పుట్టగొడుగులను తీసుకుని వాటిని బాగా శుభ్ర పరచుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వాటిని ఉప్పుతో ఇంకోసారి శుభ్రపరచండి. అలాగే,  చికెన్‌ను నీటితో కడిగి పక్కన పెట్టుకోండి.

2 / 5
స్టవ్ వెలిగించి పాన్‌లో ఆయిల్ వేసి ఆ తర్వాత  పుట్టగొడుగులను వేసి రంగు మారే వరకు బాగా వేయించాలి. వాటిని పక్కన పెట్టి చికెన్ ముక్కలను తీసుకుని పసుపు, ఉప్పు వేసి బాగా వేయించాలి.

3 / 5
ఇప్పుడు మళ్ళీ అదే పాన్‌లో ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి.ఇప్పుడు టమోటా ముక్కలు తీసుకుని ఉప్పు, కారం, అన్ని రకాల మసాలా పొడులు వేసి బాగా ఉడికించాలి.

4 / 5
చివర్లో ముందుగా వేయించి పక్కన  పెట్టుకున్న చికెన్, మష్రూమ్ ముక్కలను దీనిలో వేసి కలపాలి.  గ్రేవీ కావాలనుకునేవారు కొద్దిగా నీళ్లు పోసి బాగా ఉడికించండి. అలా 10 నిముషాలు అలా ఉంచి దించేయండి. అంతే  వేడి వేడి చికెన్, పుట్టగొడుగులు కూర రెడీ.

5 / 5
Follow Us
అల్లు శిరీష్, నయనికల వివాహం.. రామ్ చరణ్ ట్వీట్..

పారేయండి..దానం చేయండి..సర్దండి! మనశ్శాంతి పెంచే చిట్కా

పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర..

నోరూరించే టర్కీ కోడి కూర ఇలా చేస్తే.. గిన్నె కూడా వదలరు

క్యాన్సర్–అనీమియా.. నాలుక ఇచ్చే హెచ్చరికలను నిర్లక్ష్యం చేయొద్దు

బండిమీద టేస్ట్ వచ్చే చికెన్ పకోడీ ఇలా చేస్తే.. రుచి అదిరిపోతోంది

జిమ్ వర్కౌట్స్ చేసేవారికి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్.. ఈ ఆమ్లెట్

పోయిస్ గార్డెన్‌లో లగ్జరీ విల్లా కొన్న నయనతార.. ఎన్ని కోట్లంటే?

పొడి చర్మం ఉన్నవారికి వరప్రసాదం.. ఆలివ్ ఆయిల్

స్టేజ్ భయం పోవాలన్నా, ఇంటర్వ్యూల్లో నెగ్గాలన్నా..