మీరు తింటున్న కోడిగుడ్డు మంచిదేనా..? ఈ సింపుల్ టిప్స్‌తో ఈజీగా కనిపెట్టేయండి..! లేదంటే..
కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, పాడైపోయిన గుడ్లు తింటే ఫుడ్ పాయిజనింగ్, వాంతులు, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. గుడ్డు తాజాగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఫ్లోట్ టెస్ట్ (Float Test) అత్యంత సులభమైన మార్గం. అలాగే స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్‌లైట్ లేదా వాసన ద్వారా కూడా గుడ్డు నాణ్యతను క్షణాల్లో గుర్తించవచ్చు. అదేలాగో వివరంగా తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
