Health Tips : చియా సీడ్స్ ఇలా తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్.. తెలిస్తే ఎగిరి గంతేస్తారు..! ఎందుకంటే..
బొడ్డు చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించి, చక్కటి శరీర ఆకృతి కోసం ప్రయత్నిస్తున్నారా..? అయితే ఇంట్లోనే తయారు చేసిన ఈ జ్యూస్ మీకు తోడ్పడుతుంది. ఇది మీరు ఎక్కువ శ్రమ పడకుండానే పొట్ట కొవ్వును వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. అందుకోసం మీ వంటింట్లో లభించే దాల్చిన చెక్క, చియా గింజలు తీసుకుంటే చాలు.. దీంతో అద్భుతమైన ఆరోగ్యకరమైన సూపర్ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. దాంతో మీరు ఈజీగా బరువు తగ్గి స్లిమ్‌గా మారుతారు. అంతేకాదు.. దాల్చిన చెక్క నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




