History of Thanks: అందరికీ థ్యాంక్స్ చెబుతారు.. మరి ఆ థ్యాంక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
History fo Thanks: మీకు ఎవరైనా సహాయం చేసినా.. మీకు సహకరించినా సహజంగానే వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెబుతారు. థ్యాంక్స్ అనే పదం సర్వసాధారణంగా ప్రతీ ఒక్కరూ ఉపయోగిస్తుంటారు. మరి ఈ థ్యాంక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఈ పదాన్ని ఏ సందర్భంలో ఉపయోగించేవారో తెలుసా? ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5