India Gold Demand: దేశంలో బంగారానికి తగ్గిన డిమాండ్.. అసలు కారణం ఇదే.. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కీలక నివేదిక
భారతదేశంలో ధరలు గత త్రైమాసికంతో పోలిస్తే 4 శాతం, గతేడాది ఇదే కాలంలో 12 శాతం పెరిగాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా ప్రాంతీయ సీఈవో సోమసుందరం తెలిపారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్- జూన్ నెలల్లో వివాహాల సీజన్ ఉన్నందున ధరలు పెరిగిన కారణంగా ప్రజలు బంగారాన్ని కొనుగోలు చేయడంలో వెనక్కి తగ్గినట్లు తెలిపారు. ధరల పెరుదల కారణంగా కూడా సామాన్యులు బంగారం కొనుగోళ్లపై పెద్దగా ఆసక్తి చూపలేదన్నారు. ఇంకో విషయం ఏంటంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
