Hibiscus Flower: మెరిసే అందం కోసం మందార పువ్వు.. ఇలా వాడితే పట్టులాంటి చర్మం మీ సొంతం..!
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండే మందారంతో అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు అంటున్నారు ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు. మందారం, ఆకులతో పూలను అనేక ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. కేశ సంరక్షణతో పాటు చర్మ సౌందర్యంతో పాటు ఆరోగ్యానికి కూడా మందారం మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందని చెబుతున్నారు. మందార పూలతో కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
