Telugu News Photo Gallery Here's Lesser known benefits of consuming Jeera water on an empty stomach Telugu News
Jeera Water: ఖాళీ కడుపుతో జీలకర్ర నీళ్లు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? ఇలాంటి అన్ని సమస్యలకు ఇది దివ్యౌషధం..!
వంటింట్లో లభించే మసాలా దినుసుల్లో జీలకర్ర ఒకటి. జీలకర్ర బహుళ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. కానీ ఖాళీ కడుపుతో జీలకర్ర నీరు తాగితే ప్రతిదీ తిప్పి కొట్టగలదు. జీలకర్రలో విటమిన్ ఎ, ఇ, కె వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది. జీలకర్రలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం వంటి మినరల్స్ ఉంటాయి.