Curd Storage Tips: పెరుగు ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచాలో అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ చిట్కాలు మీకోసమే..
పెరుగులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీనితో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. చాలామంచి పెరుగు తినకపోతే రోజు కూడా పూర్తికాదు. కొంతమంది మాత్రం పెరుగు అస్సలు తినరు. పెరుగులో ఉండే బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పెరుగును వివిధ రకాల వంటకాల తయారీలో కూడా ఉపయోగిస్తారనేది అందరికీ తెలిసిన విషయమే. ఐతే ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫ్రిజ్‌లో పెట్టిన ఒకటి, రెండు రోజుల్లో పెరుగు పులిసిపోవడం లేదా చెడిపోవడం వంటివి జరుగుతుంటుంది. పెరుగు ఎక్కువ రోజులు రుచి మారకుండా తాజాగా నిల్వ చేసే కొన్ని చిట్కాలు మీకోసం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
