సినీ తారల సీక్రెట్ బ్లాక్ వాటర్..! ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు.. బ్లాక్ వాటర్.. ఈ పేరు వింటేనే చాలామందికి వికారం, వాంతులు వచ్చేలా ఉంది.. ఎందుకంటే.. తెల్లటి, స్వచ్ఛమైన నీటినే మనం ఎక్కువగా ఇష్టపడతాం. అలాంటి స్వచ్ఛమైన నీటికోసం డబ్బు ఖర్చుపెట్టి మరీ మార్కెట్‌లో కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఇక్కడ మాత్రం నల్లగా, కషాయం కంటే దారుణంగా కనిపిస్తున్న ఈ బ్లాక్ వాటర్‌ని సినీ, క్రీడా ప్రముఖులు కొందరు ఎగబడి తాగుతున్నారట. అవును, ఈ మాట నిజమే.. ఎందుకంటే ఇలాంటి బ్లాక్ వాటర్‌లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..