Toyota Urban Cruiser Hyrider:మారుతీ సుజుకీతో కలిసి ఈ అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌ను డెవెలప్ చేసింది టయోటా. ఇందులో మిడ్- హైబ్రీడ్, స్ట్రాండ్ హైబ్రీడ్ ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. మిడ్ హైబ్రీడ్ వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 10.48లక్షలు. స్ట్రాంగ్ హైబ్రీడ్ వేరియంట్ ప్రారంభ ఎక్స్‌షోరూం ధర రూ. 19.49లక్షలు.